in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Hai frds. రేపు రధసప్తమి కదా.మన ఛానల్ లో రధసప్తమి ముగ్గు,రథసప్తమి రోజు చేసే వత్తి, చిక్కుడుకాయ రథం, సూర్యభగవానుని పాట వున్నాయి.అన్ని links పెడుతున్నాను.మరి మీకు నచ్చితే తప్పకుండా చేసుకోండి😊😊
https://youtu.be/ObwQt1ZjpZY
https://youtu.be/WaWKsJbm0qE
https://youtu.be/fEqiKL59s2Q
https://youtu.be/FouAEZ9uLD0
https://youtu.be/j5orqIf5IT8
2 - 0
https://youtu.be/2bRnL8A5hKM
https://youtu.be/45uScNYSKMQ
https://youtu.be/inOqidqOBJg
https://youtu.be/dmuEyGWRuUI
https://youtu.be/Uz8uCmHte4A
Hai frds.శ్రావణ శుక్రవారంనాడు అమ్మవారికి పాడే హరతి పాటలు,1rupee coins మాల,cotton garland,bangles garland ఎలా తయారుచేసుకోవాలి videos👆👆👆.
6 - 0
#Correct కొలతలతో కొత్తగా పచ్చడి పెట్టేవాళ్ళకి కూడా easy గా అర్ధం అయ్యేవిధంగా మామిడికాయ అల్లం నిల్వ పచ్చడి# https://youtu.be/69Eo7q9dybo
4 - 1
మామిడికాయ తురుము పచ్చడి. చాలరోజులవరకు నిల్వ వుండే instant గా చేసుకునే మామిడికాయ తురుము పచ్చడి https://youtu.be/RKd5cBj6DJs
5 - 1
Hai frds.ఈరోజు video లో instant గా తయారుచేసుకునే దోస receipe n చట్నీ share చేశాను.తప్పకుండా try చేసి మీ family members కి taste చేయించండి https://youtu.be/pZxki-gFLUg
6 - 0
Hai frds.అందరికి మహిళాదినోత్సవ శుభాకంక్షాలు.Happy Women's Day to all.womens day సందర్భంగా ఒక పాట.pls click the link.youtube.com/shorts/j5CvGFPQuzU?feature=share
5 - 2
Hai frds.మహాశివరాత్రి సందర్బంగా ఈరోజు శివుడి పాట పాడాను.తప్పకుండా విని మీకు నచ్చితే like చేయండి share చేయండి https://youtu.be/duW1sRaL1KA
6 - 0
Hai frds.పెళ్ళి లో వధూవరులకు ఇచ్చే మంగళహారతి పాట పాడాను.తప్పకుండా విని మీకు నచ్చితే likeచేయండి share కూడా cheyandi. https://youtu.be/Mh6ytbV91lA
9 - 0
Hai frds.పెళ్లికూతుర్ని చేసేటపుడు,పెళ్ళికొడుకుని చేసేటపుడు పసుపు కొట్టి పెళ్లి పనులు start చేస్తారు కదా.మరి పసుపు దంచేటప్పుడు పాడే పాటని మీరు తప్పకుండా విని మీకు నచ్చితే like చేయండి.share చేయండి https://youtu.be/apMSPpOHuw8
8 - 2
Hai frds.i love singing.నా పేరు స్వాతి.మా పాప పేరు ధాన్య.so నా channel పేరు swathidhanya specials అని పెట్టాను.నేను housewife ని.నాకు పాటలు పాడటం చాలా ఇష్టం.ముగ్గులు వేయటం ,అప్పుడప్పుడు variety వంటలు చేయటం ఇష్టం. మన ఛానల్ లో మంగళహరతి పాటలు,సందర్భానికి తగట్టుగా devotional songs post చేస్తాను.అప్పుడప్పుడు ముగ్గులు,వంటలు , మరేదైనా post చేస్తుంటాను మరీ రోజు పాటలు వింటే bore కొట్టకుండా మధ్య మధ్యలో అన్నమాట.మరి మీరు మీకు నా పాటలు, ముగ్గులు మరేదైనా నేను చేసేవి నచ్చితే తప్పకుండా subscribe చేసి like చేసి share చేయగలరు