Hai frds.i love singing.నా పేరు స్వాతి.మా పాప పేరు ధాన్య.so నా channel పేరు swathidhanya specials అని పెట్టాను.నేను housewife ని.నాకు పాటలు పాడటం చాలా ఇష్టం.ముగ్గులు వేయటం ,అప్పుడప్పుడు variety వంటలు చేయటం ఇష్టం. మన ఛానల్ లో మంగళహరతి పాటలు,సందర్భానికి తగట్టుగా devotional songs post చేస్తాను.అప్పుడప్పుడు ముగ్గులు,వంటలు , మరేదైనా post చేస్తుంటాను మరీ రోజు పాటలు వింటే bore కొట్టకుండా మధ్య మధ్యలో అన్నమాట.మరి మీరు మీకు నా పాటలు, ముగ్గులు మరేదైనా నేను చేసేవి నచ్చితే తప్పకుండా subscribe చేసి like చేసి share చేయగలరు