ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి. ఆ రోజును పాజిటివ్ గా కొనసాగించడం లేదా నెగిటివ్ గా కొనసాగించడం. అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశవాదిగా మిగలడం.......నిర్ణయం నీదే మిత్రమా. ....
🌹🌹 శ్రీ మాత్రే నమః 🌹🌹
మీ స్నేహితులు, బంధువులు ఎవరైతే బాధల్లో ఉంటారో వారిని పలకరించండి, వారితో మాట్లాడండి, ఓదార్చండి.
!! లోక సమస్తం సుఖినో భవంతు !!
I'm on Instagram as @kandiraju86. Install the app to follow my photos and videos. www.instagram.com/invites/contact/?igsh=6k1mqgat7f…