in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
దీపావళి రోజు వెలిగించే దీపాలు మీ ఇంట నిత్యం వెలుగులు నింపాలనీ, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేయాలనీ కోరుకుంటూ.. ... దీపావళి శుభాకాంక్షలు
30 - 0
Greetings!!
నాకు పాటలంటే ఇష్టం నేను పాటలు పాడుతాను,మరియు సాహిత్యం కూడా రాస్తాను నా బుక్ పేరు సంధ్యా రాగమాలిక నేను రాసిన పాటలు మరిన్ని ఈ ఛానెల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. పాత సాంప్రదాయ పాటలు, దేవుడి పాటలు,పెళ్లిపాటలు,మంగళహారతుల,భజనలు,మరియు అన్ని సంద్భాల్లోనూ పాడుకునే పాటలు Sandhya Kotagiri ఛానెల్లో చూడవచ్చు.
@kotagirisandhya.01@gmail.com మీ వద్ద ఉన్న పాటలను మేల్ ద్వారా పంపిచ గలరు
మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపండి.
దయచేసి నా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి 🔔 & షేర్ చేయండి .
Please Like, Comment, Subscribe 🔔 & Share my channel - Sandhya Kotagiri
Thank You 🙏