Vizianagaram propertys
@vizianagaramproperties6759
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరు కల. ప్రతి ఒక్కరూ ఒక మంచి నివాస ఏర్పరుచుకోవాలి అనుకుంటారు. దానికోసం చాలు కష్టపడతారు ఖర్చు పెడతారు. మరి అలాంటి ఇల్లు కొనేటప్పుడు చాలా విషయాలు ఆలోచించాలి కదా. ఒక మంచి ఇల్లు చూసే వాళ్ళ కోసమే మేము ఈ ఛానల్ ని రన్ చేస్తున్నాను మీ అవసరాలకు తగిన ఇల్లు వెతికి చూపించడమే మా ఛానల్ యొక్క మోటో ... ఇంటికి సంబంధించిన మీయొక్క రిక్వైర్మెంట్ నాకు తెలియజేసినట్లు అయితే మేము మీకు అలాంటి ఇంటిని వెతికి చూపించడంలో మా యొక్క ఛానల్ " విజయనగరం ప్రాపర్టీస్ " కృషి చేస్తాము. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీయొక్క సొంత ఇల్లును అమ్మాలనుకుంటే ఇంటిని వీడియో తీసి మాకు పంపండి లేదా మీ యొక్క ప్రాపర్టీని ఏదైనా అమ్మలనుకుంటే ఆ ప్రాపర్టీ వీడియో తీసి నా యొక్క వాట్సాప్ నెంబర్ 6005296159 కీ వాట్సాప్ మెసేజ్ చేయండి. మా ఛానల్ ద్వారా ప్రాపర్టీని సేల్ చేస్తాము.