మన ఎస్వీ ఇలాకాలో...
మన ప్రాంతంలోని ముఖ్యమైన అన్నీ దర్శనీయ ప్రదేశాలు, విహార స్థలాలు, విశిష్ఠ పర్వదినాలు, వేడుకల పుట్టుపూర్వత్రాలు, పండుగలు వాటి విశిష్ఠతలు, విద్య, ఆరోగ్య సమాచారం, ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇలా... ప్రతి అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మన ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తాం.
ఛానల్లో వచ్చే వీడియోలు చూసి ప్రతి ఒక్కరు తమ సపోర్ట్ అందిస్తే మమ్మల్ని ప్రోత్సహిస్తే మరిన్నీ మంచి మంచి కంటెంట్ అందిస్తాం.
plz like, share
and subscribe my channel
youtube.com/channel/UCwxd3dqT9ble59YEk5VmzvQ
మన ఇలాకలో ఉన్న అన్నింటిని చూపించే తీరతాం...
తగ్గేదెలే...
ఇక మొదలెడదామా...!!!