హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తారామోహన్ రావు. నేను రైతు బిడ్డని&Civil Engineer. మాది కడప, నాకు చిన్నప్పటినుండి డాన్స్ అంటే చాలా ఇష్టం🕺. నాకు మాస్టర్ ఎవరూ లేరు DHEE & YOUTUBE చూసి డాన్స్ నేర్చుకుంటూ ఉంటాను. DHEE లో డాన్స్ చేయాలి అన్నది నా కల😌💪. అలాగే Lyrical సాంగ్స్ డైలాగ్స్ కూడా రాస్తూ ఉంటాను. మొత్తం గా చెప్పాలి అంటే నేను Dance,Singing,Farming, Stick Martial arts, Motivational quotes, Lyrical Songs, Chakka Bajana, Bigboss & Dhee Updates ఇలా అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి😍🤝, మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని ENTERTAIN చేస్తాను. నాతో మీరు Personal గా మాట్లాడాలి అంటే My Instagram I'd👉 :- Tharadancer పక్కా రిప్లై ఇస్తాను. నా చానల్ ని SUBSCRIBE చేసి నన్ను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ THARA DANCER😊🙏🙏🙏