హాయ్ మన ఛానల్ పేరు Sujana-Devotional, మన చానల్లో మనం మన హిందూ ధర్మానికి సంబంధించిన పలు రకాల వీడియోలు చూడగలం. అంతే కాకుండా ఎన్నో తెలుగు పుస్తకాలు గురించి కూడా తెలుసుకుందాం
చరాచర జగత్తు అంతా, ప్రక్రుతి అంతా, పరమేశ్వరుని తో నిండినదే. మరి అలాంటి పరమేశ్వరుని కే ఒక రూపం ఇస్తే, ఆ రూపం తోటి మానవుడి లాగానే, కళ్ళు, ముక్కు చెవులు, కాళ్ళు, చేతులు కల్గిన నిండైన విగ్రహమైతే, అదే భగవంతుని రూపం గా ఆరాధిస్తాం. సాటి మనిషి రూపం లోను, దైవత్వం చూడగలిగిన నాడు, మానవత్వం మన మత మైన నాడు, సమస్త ప్రపంచం దేవలోకం అవుతుంది. ప్రతి మనిషి దేవుడే అవుతాడు.