in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
ఉత్తరాంధ్ర ప్రజల ఏళ్ల తరబడి ఎదురు చూసిన విశాఖ రైల్వే జోన్‌ను కూటమి ప్రభుత్వం సాధించింది. 52 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు, ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మరియు విశాఖను ఐటీ, రైల్వే హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగులు వేయబడుతున్నాయి.
#IdhiManchiPrabhutvam
#APHealing #కోలుకుంటున్న_ఆంధ్రప్రదేశ్
#ChandrababuNaidu #NaraLokesh
#AndhraPradesh
179 - 0
ఈ అన్నయ్య ఉన్నాడు ధైర్యంగా ఉండు
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#NaraLokeshYuvagalamLN
605 - 0
గత ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయితీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అనేక చర్యలు ఇప్పటికే తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ దిశగా బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం రూ.16,739 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం.
#APBudgetSession2024
#APAssembly
#ChandrababuNaidu
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
230 - 0
Trending Pic of the Day
ప్రజా నాయకుడి ప్రజా పాలనలో, ప్రజల మధ్యే, ప్రజలతోనే ప్రజా నాయకుడు
#IdhiManchiPrabhutvam
177 - 0
శ్రీకాకుళం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టులు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కావలసిన నిధులపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
110 - 0
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
#NaraLokesh
#NaraLokeshForPeople
#NaraLokeshForAP
#LeaderLokesh
#AndhraPradesh
390 - 1
ప్రతి తెలుగువాడు ఒక “పారిశ్రామికవేత్త" కావాలి
#NaraLokesh
#NaraLokeshForPeople
#NaraLokeshForAP
#LeaderLokesh
#AndhraPradesh
213 - 2
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. అమెరికాలోని వివిధరంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించేందుకు సిఎం చంద్రబాబునాయుడు, ఐటి మంత్రి లోకేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో కాన్సిలేట్ జనరల్ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
85 - 0
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. టిడిపి కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ప్రమాద బీమా పరిమితిని 2 నుంచి 5 లక్షలకు పెంచారు.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#TDPFamily #TDP
274 - 0
AP లేబర్, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ & ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి గారి పేరు ?
#GK2024 #ApPoll #TodayPoll
12 - 1
Welcome To Mahesh Media, Please Subscribe Our channel for more Latest Videos.
For any Queries and Promotions
maheshmediateam@gmail.com
7901024693 (Whatsapp)