Hi everyone
I'm Manjula,
My videos about,
exploring, traveling vlogs, experiencing new places and people...
నమస్తే అండి,
నా పేరు మంజుల,నేను బెంగుళూర్ లో ఉంటాను.
నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.కొత్త ఊర్లు,నేచర్,అక్కడి జనాలు, వాళ్ళ జీవన శైలి అన్నిటినీ తెలుసుకుని,నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపించాలి అనేది నా
కల.
దాంతో పాటు ఎలాంటి పరిస్థితినైన దైర్యం గా సాహసం గా ఎదుర్కుంటూ ముందుకు సాగాలనేది నా ఉద్దేశం.
ఇలాంటి వన్నీ మగవాళ్ళకు సాధ్యం, కానీ ఒక ఆడపిల్లగా ఇది సాధించడం కష్టం.కానీ నేను ఒంటరిగా ప్రపంచ యాత్ర చేసి, సాధించి, నిరూపించుకోవాలనేది నా తపన...
దీనికి యువకుల ప్రోత్సాహం పెద్దల ఆశీర్వాదం నాకు ఎప్పుడు కావాలి🙏
Support me :-subscribe, like, share, comments
Mail(contact):- manjulapraveen96@gmail.com
💐Manjula talkies💐