No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
నిజమైన ప్రేమ కి అలాగే మనం ఇప్పుడు నేటి ప్రపంచంలో ఇదే ప్రేమ అనుకునే దానికి చాలా వ్యత్యాసం ఉంది..
ఎప్పుడైతే మనం నిజమైన ప్రేమ యొక్క అర్థం తెలుసుకుంటామో అప్పుడే దానిలో ఉన్న మధురం , ఆనందం అర్థం అవుతుంది..
❤️😍
గమనిక :- కేవలం వినడంతో మనం మారిపోము.. ఇతరులకు ఈ వాక్యాలు పంపినంత మాత్రాన మార్పు రాదు.. విన్న ప్రతి అక్షరం "స్వ అధ్యాయం" (అంటే మనమే స్వయంగా నేర్చుకోవడం,అర్థం చేసుకోవడం, మార్పు తెచ్చుకోవడం, అధ్యాయం చెయ్యడం)చేయడం ఉత్తమమైనది..
🙏🙏