in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
సర్దుకుపోవడం మౌనంగా ఉండడం కోపాన్ని అనుచుకోవడం ఇవన్నీ ఎలా సాధ్యం
ఓ దంపతులు చాలా అన్యోన్యతకు రూపంగా ఉన్నారు. 50 ఏళ్ల వారి దాంపత్య జీవితంలో ఎటువంటి పొట్లాటలు లేవు. వినగానే ఆశ్చర్యం వేసినా నమ్మకం కలగలేదు.
భార్య తీవ్ర అనారోగ్యంతో తన తనువు చాలించే సమయంలో భర్త ఆమెను ఒక్క ప్రశ్న అడిగాడు.
కోకిలా ఇన్నేళ్ల మన జీవితంలో నాపైన ఎప్పుడూ కోపం రాలేదా అని.
ఆమె ఆ అటక పైన ఓ పెట్టే ఉంది తీసుకోండి అంది. మన పెళ్ళైన కొత్తలో మీనుండి ఓ మాట తీసుకున్నాను. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ పెట్టే మీరు తెరవకూడదు అని. మీరు నా మాటను ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు. ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను.
ఇప్పుడు ఆ పెట్టెను తెరవండి అని అడిగింది కోకిల. భర్త ఆ పెట్టెను తెరిచాడు అందులో రెండు నూలు బొమ్మలు ఉన్నాయి.
మా అమ్మ ఈ పెట్టెను మన పెళ్లి అప్పుడు ఇచ్చారు. నీ భర్త పైన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన పైన కోపాన్ని ప్రదర్శించకు. ఇలా బొమ్మలు వేసిపెట్టు అన్నారు అని చెప్పింది.
భర్తకు ఒకటే ఆనందం కోకిలా అంటే ఇన్నేళ్ల మన కాపురంలో నీకు నాపైన రెండు సార్లేనా కోపం వచ్చింది అని అడిగితే ఆమె అందులో ఉన్న ఒక మూటను విప్పి అక్షరాల రెండు లక్షల రూపాయలు అతడి చేతిలో పెట్టి,
నేను వేసిన బొమ్మలన్ని అమ్మేస్తే వచ్చిన డబ్బులు అవి ఇదిగో నీ జీవితాన్ని ఇక కొనసాగించుకో అన్నది.
అరిచి విడిపోవద్దు
అహంతో కొట్టుకోవద్దు
ఆవేశం కోపం వచ్చినప్పుడు
వాటిని ఎలా అనుచుకోవాలో తెలిస్తా కొన్ని బంధాలతో శాశ్వతంగా ఉంటాము అని చెప్పింది కోకిల.
🌹నా హృదయం 🌹
సేకరణ..
Source::: social media, internet
78 - 3
పుణ్యక్షేత్రాలు, మహనీయుల జీవితచరిత్ర లు, ఎన్నెన్నో ఆసక్తికరమైన విశేషాలు,పిల్లల కు నేర్పించవలసిన పురాణ కధలు
మహర్షుల చరిత్ర లు.. ఎన్నెన్నో మా ఛానెల్ లో రూపొందిస్తున్నాము.
Please like Share subscribe