M. Das CEO, Akshitha Tv
పాత్రికేయ ప్రస్థానంగా ప్రధాన స్రవంతిలో 1995నుంచి " ఆంధ్రజ్యోతి", "వార్త" కంట్రిబ్యూటర్ నుంచి స్టేట్ బ్యూరోగా. నమస్తే తెలంగాణలో స్టాఫ్ రిపోర్టర్. 2011లోనే AKSHITHA DAILYగా కేంద్ర, తెలంగాణ రాష్ట్రంలోనూ ఎంపానల్ మెంట్ కల్గి ఉండి 16 పేజీలతో మెయిన్, టాబ్లాయిడ్ లతో పాఠకులదరికి చేరుస్తూ, Digital Paper గా విశేష ఆదరణ. జర్నలిజం యునియన్లలోనూ తొలుత MLG Press Club, NLG Press Club Dist అధ్యక్షులుగా పుష్కర కాలం, TJF జిల్లా కార్యదర్శిగా తెలంగాణ ఉద్యమoలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కృషి చేశా. ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు
మూడు దశాబ్దాల జర్నలిజం చరిత్రలో Akshitha Tv గా మరో ప్రస్థానం.
తాజా వార్తా విశేషాలు.. రాజకీయ విశ్లేషణలు.. సామాజిక, మానవీయ కథనాలు.. ప్రముఖుల అంతరంగాలు ఆవిష్కరించే ఇంటర్వ్యూలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలతో ఉన్నది ఉన్నట్టుగా... ప్రతి క్షణం... ప్రజా పక్షంగా Akshitha Tv
మీ ముందుకు... ఆశీర్వదించండి.. ఆదరించండి...
మీ విలువైన సలహాలు
కామెంట్ల రూపంలో...
Please Support Akshitha Tv
aakshithatv@gmail.com
What's app 9000 556 444
8341 855 444