మిత్రమా నా పేరు BHOOSHAN GOVINDULA. నేను Indian HISTORY,Telangana History & Telangana Movement Faculty.నేను Best HISTORYcontent videos students ki ఇవ్వడం కోసం Youtube నందు తెలుగు లో BHOOSHAN'S ACADEMY అనే ఛానెల్‌ని ప్రారంభించాను.నా ఛానల్ ద్వార పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నా అభ్యర్థుల కు MIND Mapping Methods లో హిస్టరి(తెలంగాణ ఉద్యమం, చరిత్ర) పై Vedios అందించడం జరుగుతుంది. సమకాలిన Important Topics పై Vedios తో పాటు, వివిధ నోటిఫికేషన్ లకు సంబందించి ప్రిపరేషన్ Tips,Best books list Etc.ఉచితంగా అందించబడును.కావున వెంటనే నా ఛానల్ ని Subscribe చేసుకొని,విలువైన Educational videos పొందగలరని మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ.
సదా మీ సేవలో మీ భూషణ్ సార్🙏
తెలంగాణ చరిత్ర, ఉద్యమం మరియు భారతదేశ చరిత్ర కు సంబంధించి నా వీడియోల కోసం T SAT channel,
Kalyan times&jayamonline
🙏🙏Group 1 Mains నా వీడియో లకోసం(Telangana Movement)
1.T SAT channel
2.B.C Study Circle YouTube
3.Kalyan Times చూడగలరు
🙏Indian Sociology నా వీడియో లకోసం జై తెలంగాణ TV Channel చూడగలరు