మహాత్ములు మనకు అందించిన జ్ఞానమును ఈ చానల్ ద్వారా ప్రతి ఒక్కరికి అందించుదాం . మనకు అందిన జ్ఞానాన్ని ఇతరులకు అందించుదాం శ్రీ కృష్ణ భగవానుని కృప కు పాత్రులవుదాం పూజ్య గురుదేవుల ఆశీస్సులు పొందుదాం ఆత్మబంధువులకు ఇదే నా మనవి జై గిరిధారి జైజై గిరిధారి మీ ఆత్మ బంధువు ఎడవల్లి సుదర్శన్ రెడ్డి - సుందర సత్సంగము హైదరాబాద్