Our heartfelt greetings to all of you in the name of Jesus Christ. This channel is not just about one religion. The main purpose of this channel is to eliminate the ignorance of human beings and lead them towards true knowledge. The emphasis of this channel is to show the children of God that all human beings do not despise any religion while maintaining communal harmony and to notify that this channel is the way to reach our heavenly GOD.
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఛానెల్ కేవలం క్రైస్తవ్యం గురించి మాత్రమే కాదు. ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మానవుల అజ్ఞానాన్ని తొలగించి నిజమైన జ్ఞానం వైపు నడిపించడం. ఈ ఛానెల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మత సామరస్యాన్ని కొనసాగిస్తూ మానవులందరూ ఏ మతాన్ని తృణీకరించవద్దని దేవుని పిల్లలకు చూపించడం మరియు మన పరలోకపు దేవునికి చేరే మార్గం వైపుకు అందరినీ నడిపించడం.