నమస్కారం!
Newsdesk Telugu ఛానల్ డిసెంబర్ 19 2022 తేదీన యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది . మా ఛానల్ ద్వారా అంతర్జాతీయ ,జాతీయ మరియు రాష్ట్రాలకు సంబందించిన వాస్తవ వార్తలను మరియు దేశ రక్షణకు పాటుపడేవారిని గుర్తించే వార్తలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకు రావటానికి ప్రయత్నం చేస్తాము . మా ఛానల్ ద్వారా ఇంకా ఆర్థిక ,సాంకేతిక,క్రీడ మరియు చిత్ర పరిశ్రమకు చెందిన వాస్తవ వార్తలు అందించటానికి ప్రయత్నం చేస్తాము . ఈ ఛానల్ పెట్టటానికి ముఖ్య ఉద్దేశం ప్రస్తుత మీడియా ఛానల్ లలో ఆందోళన కలిగించే వార్తలు తప్ప ఆలోచన రేకెత్తించే వార్తలు ప్రసారం కావటం లేదు . మన చిన్నతనంలో దూరదర్శన్ ఛానల్ లో వచ్చే శాంతి స్వరూప్ గారి 15 నిముషాల సమాచారంలో ఉండే విషయాలు ఇప్పటి 24 గంటల ఛానల్ లలో కనిపించటంలేదు . మా ఛానల్ ద్వారా జాతీయను పెంపొందించే వార్తలు మరియు వాస్తవ వార్తలు ప్రసారం చెయ్యటానికి మా కృషి చేస్తాము . మీ అందరి సహాయ సహకారాలు ఛానల్ అభివృద్ధికి ఉంటాయి అని ఆశిస్తూ మీ Newsdesk Telugu టీం .
(All You Can Find in Our Channel - Telugu News 24/7, Latest Telugu News,Andhra news,Technology news,AP News,TS News)