ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు.
మనమందరము క్రీస్తు నామములో ఏకముగా ఉన్నాము.
దేవుని ఉద్దేశములో "క్రైస్తవులు" అనగా క్రీస్తును ధరించుకున్నవారు.
ఈ లోకంలో యేసుక్రీస్తు అందరిని ప్రేమిస్తూ, మనకు మాదిరిగా జీవించాడు. అలాగే మనము ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి.
మేము క్రైస్తవులము, అన్న పదాన్ని మన ప్రవర్తనలో చూపించాలి.
యాకోబు 1:23
ఎవడైనను వాక్యమును విను వడయయ్ యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడతే, వాడు అద్దములో తన సహజముకమును చూచూకోను మనుష్యుని పోలియున్నడు.వాడు, తన్ను చూచుకొని అవతలకు పోయి తనెట్టివడో వెంటనే మరచిపోవును గదా! అయితే స్వాతంత్య్రం నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడు కాక, క్రియను చేయువాడుగాయుండి తన క్రియలో దన్యూడగును.
వాక్యము అద్దము వలె ఉండి మంచి, చెడులను చెప్తూ మంచి మార్గములో నడిపిస్తుంది.
వాక్యము అనే అద్దములో మన లోపాలను తేరి చూచి, తర్వాత వాటిని మరిచేవరుగా కాక, సరిచేసుకొని క్రియలో జరిగించేవడే ధన్యుడు.
#TeluguChristianmessages
#faithmessages
#jesusmessages
#believerofgod