Hi friends, అందరికీ నమస్కారం,i am ramadevi, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను ఛానల్ పేరు ramadevi homecare, ఈ ఛానల్ ప్రారంభించి ముఖ్య కారణం మా ప్రాంతీయ వంటల యొక్క రుచిని అందరికీ పరిచయం చెయ్యడం. నా యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రత్యేకత easy tasty sweets, మరియు కొత్త రకం వంటకాలు.
దయచేసి అందరూ subscribe చేసుకోండి.
Thank you.