గమనిక : ఆరోగ్యం మరియు బ్యూటీ చిట్కాలను వాడే ముందు తమ ప్రాంతంలోని వైద్యుల సలహాల మేరకు మాత్రమే పాటించవలెను. ధన్యవాదములు.
నిర్వహణ గణ : ఈ వీడియోలు సమాచారం ప్రయోజనం కోసం మాత్రమే ఉద్దేశించబడినది.
అందరికీ నమస్కారం హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషి ఆరోగ్యంగా ఉండటానికి పలు ఆరోగ్య నియమాలను పాటించవలసి ఉంటుంది అలాంటప్పుడు ఏ ఆరోగ్య నియమాలు సహజంగా ఉంటాయో అలాంటి నియమాలను వివరించడం జరుగుతుంది . అలాగే మన ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో పదార్థాలను ఉపయోగించి ఈ విధంగా ఆరోగ్యంగానూ అందంగానే ఉండటానికి కొన్ని చిట్కాలను వివరించడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం గురించి అందం గురించి వివరించడంలో భాగంగా వివరించిన టిప్పులను తమ పరిధిలో ఉండే వైద్యుల సలహాలు మేరకు మాత్రమే పాటించవలసినదిగా మేము కోరుచున్నాము