Channel Avatar

Madhukar Astrology & Spiritual Talks @UCn5XNu5nCTdKsJ0P5WUN3rQ@youtube.com

8.4K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Madhukar Astrology & Spiritual Talks
Posted 1 month ago

అందరికీ నమస్కారం అండి.

నా ఫోన్ నంబర్ ముందుది పనిచెయ్యట్లేదు అండి. ఎవరు అయినా కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ నంబర్ కి whatsapp లో మెసేజ్ చెయ్యండి - 9573666987

Hello everyone, namasthe,

If you want to contact please message me in whatsapp 9573666987

Thank you

32 - 5

Madhukar Astrology & Spiritual Talks
Posted 3 months ago

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

ఈ దీపావళి పండగ అందరి జీవితాలలో ఎంతో గొప్ప వెలుగు ఇవ్వాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు

61 - 20

Madhukar Astrology & Spiritual Talks
Posted 3 months ago

స్వీట్స్ ని ఏ గ్రహం సూచిస్తుంది?

49 - 8

Madhukar Astrology & Spiritual Talks
Posted 3 months ago

అందరికీ నమస్తే అండి.

ఒక చిన్న అభ్యర్థన.

మనం ఎల్లప్పుడూ రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటాము. కొంత మంది ఈ రాశి వారికి చాలా డబ్బులు వస్తాయి, ఈ రాశి వారికి చాలా కష్టాలు వస్తాయి, పలానా రాశి వారికి తగాదాలు వస్తాయి అని అంటూ ఉంటారు. మరి ఆ రాశి వారందరికీ అవి జరుగుతాయా? జరగవు కదా.

కేవలం భారత దేశం తీసుకుంటే సుమారు 140 కోట్ల మంది ఉన్నారు. మనకి ఉన్న రాశులు 12. కాబట్టి ఒక రాశి సుమారు 11 కోట్ల 60 లక్షల మందికి ఉంటుంది, అలా 12 రాశులు సుమారు 140 కోట్ల మందికి ఉంటుంది. ఇది కేవలం భారత దేశం జనాభా బట్టి మాత్రమే.

ఐతే పలానా రాశి వారికి డబ్బులు, కష్టాలు వస్తాయి అన్నప్పుడు మొత్తం 11 కోట్ల 60 లక్షల మందికి ఆ ఇబ్బంది రాకపోవచ్చు. కాబట్టి రాశి ఫాలాలు మీద ఆధారపడి ఏమైనా ఇబ్బంది అని ఎవరైనా అన్నప్పుడు కంగారుపడకండి.

ధన్యవాదాలు.

87 - 6

Madhukar Astrology & Spiritual Talks
Posted 3 months ago

అందరూ ఎలా ఉన్నారు అండి?

హనుమద్వైభవం లో ఒక్కమాట విన్నాను ఈరోజు. గత యుగలతో పోల్చుకుంటే ఈ కలియుగం లో జ్యోతిష్యం కొంతవరకు మాత్రమే నిజం అవుతుంది అని విన్నాను. మీరేమనుకుంటున్నారు?

చాలా మంది పెద్దవాళ్ళు ఛానల్ ను చూస్తున్నారు ఎవరైనా సమాధానం చెప్తే అందరికీ ఉపయోగ పడుతుంది.

ధన్యవాదాలు.

51 - 58

Madhukar Astrology & Spiritual Talks
Posted 3 months ago

ఒకే భావం లో ఎప్పుడైనా 8 గ్రహాలు కలవడం చూసారా?? అష్ఠగ్రహ కూటమి.

ఇది 1962 లో జరిగింది. వీలైతే astrology app ఏదైనా download చేసి చూడండి.

5/2/1962 సమయం 5:30pm బెంగుళూరు

ఆశ్చర్యం గా ఉంటుంది కదా అండి

74 - 36

Madhukar Astrology & Spiritual Talks
Posted 4 months ago

గురు దృష్టి ప్రత్యేకతలు.

3 - 2

Madhukar Astrology & Spiritual Talks
Posted 4 months ago

అందరికీ నమస్తే అండి.

మీ అందరి సపోర్ట్ ఉండడం చాలా ఆనందంగా ఉంది.
చాలా మంది అసలు గ్రహం బలంగా ఉన్నారా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్నది అడుగుతున్నారు దానికోసం detailed video చెద్దామనుకుంటున్నాను అండి. మీకు సరే అనుకుంటే దయచేసి ఈ పోస్ట్ ఎప్పుడు చూసారో ఎప్పుడు మీ స్పందన తెలియచేయండి.

ధన్యవాదాలు

50 - 35

Madhukar Astrology & Spiritual Talks
Posted 5 months ago

వినాయక చవితి శుభాకాంక్షలు
స్వామి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై గణేశ జై జై గణేశ

161 - 16