స్వాగతం సుస్వాగతం
Sivasekhartelugutravellers Sivasekhar Telugu travellers Sivsekhar1221 Telugu Travellers
గ్రేట్ డైరెక్టర్ శ్రీ పూరీ జగన్నాథ్ గారి ప్రేరేపణ మా చానెల్ పుట్టుక. ప్రపంచ పుస్తకం చదవలేక పోయినా ఏదో నాలుగు పేజీలు తిరిగేద్దామని మా ఆశ .
మన తెలుగు వాల్ల చానెల్స్ చూసి మనవంతు ఏదైనా మనము contribute చేయాలని మా ప్రయత్నం. అంతే కానీ వారితో పోటీ పడాలని మా అభిమతం కాదు. మన తెలుగు చానెల్స్ చాలా బాగా వున్నాయ్.
చాలా మందికి మన తెలుగు రాష్ట్రాలు దాటి బయటి కి వెళ్లాలంటే జంకు గా వుంటుంది ఎన్నో ప్రశ్నలు వుత్పన్నం అవుతాయి .
కొన్ని ప్రశ్నలకి ఒక చిన్న జవాబు కావాలని మా తపన . మా చానెల్ ఏ ఒక్కరి కైనా ఉపయోగపడితే మా ప్రయత్నం ఫలించి నట్లే .
సర్వే జన సుఖినో భవంతు .
ఇట్లు మీ శివ మరియు శేఖర్ .