హాయ్ మై డియర్ వ్యూయర్స్ !
నా amma na nestam ఛానల్ ని నేను ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో స్టార్ట్ చేశాను,
నా ఛానల్ లో వీడియోస్ అందరికి ఉపోయోగపడాలనే ఉద్దేశ్యంతో పోస్ట్ చేస్తుంటాను.
ఎందుకంటే మనం చూసేది మనకు తెలిసిన విషయం అయినప్పటికీ ఎంతో కొంత కొత్తదనం కావాలనే అన్వేషణ ఉంటుంది ప్రతి ఒక్కరికి . ఆ అన్వేషణకు సమాధానమే నా వీడియోస్.
నా అభిరుచులకు రెక్కలు ఇస్తూనే విలువలకు అద్దం పట్టేవిధంగా నా వీడియోస్ మిమల్ని తప్పకుండ అలరిస్తాయని ఆశిస్తున్నాను.
బంధువలని మిత్రులను ఎందుకో నాకు ఎవరిని subscribe చేసుకోమని నేను అడగలేదు .కంటెంట్ బావుంటే మనవాళ్లే కాదు తెలియని వాళ్ళు కూడా మనలని ప్రోచ్చాహిస్తారని ఒక గట్టి నమ్మకం నాకు .
దయచేసి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండ Subscribe చేసుకొని షేర్ చేసి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను .
ప్రేమతో మీ
amma na nestam
#amma na nestam
Disclaimer: All the suggestion I give here are completely my own thoughts and experiences and not professional suggestions.