Channel Avatar

MSK Naidu @UCmHmsgSYcCzbZkf8ES26fBQ@youtube.com

10K subscribers - no pronouns :c

👉 ప్రతి నెల 21 వ తేదీ రాతిర 7 గంటలకు ప్రత్యేకమైన వీడియో మీక


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

MSK Naidu
Posted 1 week ago

1 1/2 months వయసు పిల్లలకు worms ప్రమాదకరంగా మారాయి , చాలా కోడి పిల్లలు బోరా ఎండిపోయి , ముఖం తెల్లగా పాలిపోవడం , whitesh diarrhoea అలా రోజు రోజుకి నీరసించుపోవడం వల్ల ఇతర రోగాలు కూడా తొందరగా కోడి పిల్ల మీద ప్రభావం చూపడం జరుగుతుంది , అలా కొన్ని రోజులకి చనిపోవడం చూస్తున్నాము .ఈ లక్షణాలు అన్నిటిని పోస్టుమార్టం చేసినప్పుడు ఎక్కువగా నేను గమనించింది లోపల పేగుల్లో చాలా పొడుగైన నుల్లుపురుగులు ఉన్నాయి. Just for 1 1/2 month chicks!

Ayurveda :-
Pappaya seeds are much better for this problem.
అప్పుడప్పుడు బబ్బస ఆకు పిల్లలకు వేయడం or తమలపాకు చిగురాకులు or కరివేపాకు weakly twice రెండు నెలలు లోపు పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Or

Allopathic veterinary :-
Fantas plus 0.3 ml per chick after deworming use liver tonic for 3-5 days

22 - 2

MSK Naidu
Posted 1 week ago

Sunday night at 7 " clock : 18వ శతాబ్దంలో అసీల్ జాతులు ఎలా ఉండేవి , ఎన్ని జాతులు ఉండేవి , అవి ఎలా పోట్లాడే వి ! కొన్ని పాత పుస్తకాల్లో వివరించారు ఒక వీడియో రూపంలో చేస్తున్నాను.

68 - 6

MSK Naidu
Posted 2 weeks ago

I saw some where pic of India Reza , but which strain it is 🤔?
Amroha , siya Rampuri , lasani , Lucknow , punjabi , chowdavada, Mianwali, hindustani ,Delhi , Kanpur,..... Somany Reza strain places names 😅

92 - 4

MSK Naidu
Posted 3 weeks ago

The Adopted Mother "land of Reza's vizianagaram" old Reza Aseel photo... captured in 20th century by my srinu Babai #RezaAseel

140 - 7

MSK Naidu
Posted 4 weeks ago

రేజా జాతి ఎలా పరిణామం చెందింది! Tomorrow night 7"o clock , video coming on " Msk Naidu YouTube channels "

240 - 1

MSK Naidu
Posted 4 weeks ago

Msk Naidu YouTube channel ,కేవలం మూడు నెలల్లో నేను అప్లోడ్ చేసే 5 వీడియోలు కి మీ నుంచి వచ్చే సపోర్ట్ కు నా ధన్యవాదాలు ❤️ #TheGreatBharatAseel #JathiKollu #IndianAseelBreeds

57 - 6

MSK Naidu
Posted 1 month ago

All time Favourite ❤️ Durga newlook #RampuriReza

187 - 7

MSK Naidu
Posted 1 month ago

Can you guess? Which Aseel it is !

86 - 7

MSK Naidu
Posted 1 month ago

మీకు తెలిసినంతవరకు ఇండియాలో రేజాలు ఎగ్జిస్టెన్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటి 🤔? #RezaAseel
నా అభిప్రాయం_
‌‌ భారత Aseel జాతుల్లో 85% శాతం (head to feet) 21 1/2 inche's < కంట ఎక్కువ ఉన్నాయి ; కనుక ఇప్పుడైనా అప్పట్లోనైనా సులభంగా జోడి దొరికేది ఎక్కువ హైట్ ఉన్నవాటికి.

Before 18th century

అప్పట్లో రేజాల్ను ఎక్కువగా పోషించేది జమీందారులు అనగా ఆర్థికంగా బలమైన వాళ్ళు మాత్రమే , ఇప్పుడే కాదు అప్పట్లోనే కూడా రేజాలు చాలా తక్కువగా , కొంతమంది దగ్గర ఉండేవి. ఎంత డబ్బులు పెట్టినా బయటికిచ్చేవారు కాదు.
ఈ రేజాల లో ఉన్న గొప్పతనాన్ని గమనించి అనగా స్పీడ్ గా పోట్లాడడం, కాటాలు వాడే విధానం, దానికంట ఎత్తైన కోడిని కూడా సూట్లు కొట్టే తీరు, వాటికుండే ధైర్యం , బరిలో తెలివిని ప్రదర్శించే తీరు, దూకుడు అయిన కదలికలు , అందం వంటివి ఎన్నో గొప్ప గుణాలు ఇతర దేశస్తులను ఆకట్టుకున్నాయి బ్రిటిష్ వాళ్లు, రోమన్ వాళ్ళు అనేక ఇతర దేశస్తులు భారత్ నుంచి దిగుమతి చేసుకున్నారు అప్పట్లో నవాబులు, మహారాజులు, నిజాంలు... చాలా ఖరీదు పెట్టి కొనేవారు. 18వ శతాబ్దం మందులో వాటి విలువ చాలా పెరిగిపోయింది, ఒక స్టేటస్ సింబల్గా , గొప్పగా భావించి ఈ రేజాలను పెంచేవారు.
సాధారణ ప్రజల దగ్గర రాను రాను గా తగ్గిపోయాయి. ఎక్కువ మంది పందే గాళ్లు కూడా భారీ ఆకారంతో పెద్ద కోళ్లు పైనే మక్కువ చూపించేవారు.

After 18th century

అప్పట్లో ఎన్నో గంటలు జరిగే కోడిపందాలు నుంచి విసుకు చెంది కొత్త రకమైన మార్పు మొదలైంది అది మనం evelution పరిణామం చెందడం అంటాం, తొందరగా ముగించాలని. కాటాలు వాడే కోళ్ళకి ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయింది, ఈ సమయంలోనే రేజాలు మళ్లీ సాధారణ ప్రజలు చేతుల్లోకి వచ్చింది అప్పట్లో భారత్లో ఈ జాతికి చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది అంతేకాదు వీటి గొప్పతనం గురించి ఎన్నో పుస్తకాలు ద్వారా ఎన్నో దేశాల్లో భారత అసిల్ జాతుల గురించి చెప్పుకోవడమే కాదు దిగుమతులు కూడా మొదలైంది.
అప్పట్లో భారత కోడిపందాగాలు రీజాల్ను వాళ్ల దగ్గర ఉన్న జాతులతో , లైన్స్ తో కలుపుకొని కొత్త రకమైన దెబ్బలాటను తీసుకొని వచ్చారు, పందాలు కూడా మునుపు కంట పోలిస్తే తొందరగా అయిపోయేవి.
అప్పటినుంచి ఇప్పటివరకు పోట్లాడే కోడిని ఎన్నో విధాలుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు పందే గాళ్లు ఆలోచించే తీరు బరిలో నా కోడి కాళ్లు వాడాలి, కాటాలు వాడాలి, తెలివితేటలను ప్రదర్శించాలి, ఎంత దెబ్బను సైతం తట్టుకునేలా ఆఖరి వరకు నిలబడాలి అని ఎన్నో విధాలుగా అప్పటినుంచి ఇప్పటివరకు విడికాల్లో కోడిపందాల్లో మార్పులు వచ్చాయి.
ఈ మార్పే రేజాలకు మరోక ద్రోహం చేయడం మొదలైంది అప్పట్లో చాలామంది పందేగాళ్లు రేజా జాతిని తెచ్చుకొని కలుపుకున్నారే గాని , వాటిని ప్రత్యేకంగా ఆ జాతి ఉండాలని పోషించలేదు. ఇదే ముఖ్యమైన కారణంగా చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే చూడగలుగుతున్నాము . రేజా పేరుతో ఎన్నో క్రాస్ కోళ్లు మన చుట్టూ చూస్తున్నాము, ఇప్పుడు ఆ రేజాలు అనేవి చాలా చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉన్నాయి.
ఇప్పుడు కత్తి కోళ్ళు , విడి కాళ్లు పందెం కోళ్ళు పందాలుకు డెవలప్ చేయాలన్న , ఎవరికి వారు ఒక ఇండివిడ్వాలిటీ లైన్ ను తయారు చేసుకోవాలన్న రేజాలు ప్రాధాన్యత ఇప్పుడు పెరిగిపోయింది.

🙏 నా యొక్క విన్నపం మన భారత Aseel జాతులను అంతరించిపోకుండా కాపాడండి వాటిని ఒకపక్క పోషిస్తూ మీకంటూ ఒక లైన్ ను ఒక పోట్లాడేకొన్ని తయారు చేసుకోండి, ఎంతో గొప్ప జాతులు మన భారతదేశంలో ఉంటూ మిగతా దేశాలు వైపు చూసే అవసరం మనకేంటి......... ఇది నా అభిప్రాయం! Msk Naidu

202 - 7

MSK Naidu
Posted 1 month ago

ఈ Diwali పండుగ సమయంలో చీకట్లను నిశ్శబ్దంగా తరిమి, మీరు మీ ఇంటిలో వెలుగుల పండుగ జరుపుతూ, మీకు మరియు మీ కుటుంబానికి సిరిసంపదలు, సుఖ శాంతులు తెచ్చేలా ఈ దీపావళి మీరు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము.

15 - 1