Channel Avatar

An Artist Friend @UClH52L06p8AbSyxHgoufpyg@youtube.com

447 subscribers - no pronouns :c

|| सत्यमेव जायते || All about || Art || History || Heritage


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

An Artist Friend
Posted 1 day ago

ఈయన శ్రీమ్యన్ దామెర్ల రామారావు గారు, ప్రఖ్యాత ఆంధ్రా చిత్రకారులు. వీరు జె జె కాలేజ్ ఆఫ్ ఆర్ట్ బాంబే లో చిత్రకళ అభ్యాసం చేశారు. ఏ జే కోల్డ్రే వీరికి కళా విద్యకు ప్రోత్సహించారు. అజంతా గుహల చిత్రాలను ఇంకా బెంగాల్ కళా విప్లవం/ భారత దేశ సాంప్రదాయ చిత్రకళను అనుకరించారు. వీరి మిత్రులు వరద వెంకట రత్నం గారు వీరితో సమానంగా పేరు గాంచారు. వీరిరువురు లండన్ లో మరియు ఇతర ప్రాంతాల్లో చిత్రకళ పదర్శనలు ఏర్పాటు చేశారు. #DamerlaRamaRao garu #FamousAndhraArtist

1 - 0

An Artist Friend
Posted 1 week ago

https://youtu.be/xXgAbW4QNmE?si=v_OVm...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిరిజన కొమ్ము నృత్యం.
నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రయిబ్ చెయ్యండి

2 - 0

An Artist Friend
Posted 2 weeks ago

Padmashree Awardee Sri Jagdish Mittal Ji Passes away today. He is an Artist, Critic, Writer and a great Collector of Indian Art. He owns Kamla Mittal Museum of Fine Arts in Hyderabad.
Om Shanti 🙏🌹

3 - 0

An Artist Friend
Posted 3 weeks ago

Wishing you a happy and prosperous new year 2025

3 - 0

An Artist Friend
Posted 1 month ago

Himalayan Silhouettes painting
Gouache on Half Imperial size paper

4 - 0

An Artist Friend
Posted 1 month ago

ఈ సంవత్సరం చేసిన నరకాసురుని బొమ్మ

2 - 0

An Artist Friend
Posted 1 month ago

మేము నాటిన మొక్కకు పూచిన మందారం

2 - 0

An Artist Friend
Posted 1 month ago

Change in the Name of our Channel.

3 - 0

An Artist Friend
Posted 1 month ago

Missile Man, Shri APJ ABDUL KALAM sir Drawings done for my Students

2 - 0

An Artist Friend
Posted 2 months ago

25 quizes till now!!

3 - 0