Channel Avatar

SS MEDIA @UCl-bMeEmUA4bgHaJBp1OLkQ@youtube.com

16K subscribers - no pronouns :c

Exploring the performance, commitment, credibility & out com


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

SS MEDIA
Posted 3 weeks ago

‪@GSWSMedia‬ On behalf of Ward education secretaries.

15 - 0

SS MEDIA
Posted 3 weeks ago

రాష్ట్రoలోని వివిధ ఉద్యొగ సంఘాల నాయకులకు నమస్కరించి వ్రాయునది.

సచివాలయ ఉద్యొగుల భవిష్యత్ శ్రేయస్సుకోరకు తొటి సచివాలయ ఉద్యొగిగా రెండు విన్నపాలు:

1. హేతుబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించే ముందు మనకు రావలసిన 3 ఇంక్రిమెంట్స్ As on 02.10.2024 (2-notional increments & 1 Regular increment) మరియు 9 నెలల అరియర్స్ ఇచ్చిన తరువాత హేతుబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించమని ప్రార్ధించ కొరుచున్నాను.

2. కార్యదర్శులు అందరు ఒకే Recruitmentలో వచ్చి Consolidated Pay Rs.15000/- తీసుకుని ఒకేసారి ప్రొబేషన డిక్లరేషన్ జరిగి అందరూ ఒకటే పే స్కేల్ తో పనిచేస్తున్నాం. కానీ ప్రమోషన్స్ విషయంలో అందరికి ఒకే విదమైన లేదా సరైన ప్రమోషన్ ఛానెల్ అనేది ఇవ్వడం లేదు. కొందరికి 32K మరియు 35K బేసిక్ తో ప్రమోషన్ ఛానెల్ ఇవ్వడం మరికొందరికి 23K బేసిక్ తో ప్రమోషన్ ఛానెల్ ఇవ్వడం వలన మనలో చాలా మంది భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతున్నది. కావున యూనియన్ నాయకులు, ప్రభుత్వం వారిని సచివాలయ కార్యదర్షులను అందరిని జూనియర్ సహాయకులు కేడర్ గా పరిగనించి అందరికి సీనియర్ సహాయకులు కేడర్ ప్రమోషన్ ఛానెల్ కలిపించవలెనని, అలా కుదరని పక్షంలొ సచివాలయంలో ఉండే అందరి కార్యదర్శులని Junior Assistant కేడర్ గా పరిగనించి 4 గ్రేడ్ ప్రమోషన్ చానల్ కలిపించమని అడగండి.

Ex:
Grade-IV: JUNIOR ASSISTANT
Grade-III: SENIOR ASSISTANT
Grade II: MANAGER
Grade I: ASSISTANT COMMISSIONER GRADE-II

ప్రతీ 3 సంవత్సరములకు కార్యదర్శులందరికి గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వమని అడిగితే, అప్పుడు ప్రమోషన్ వచ్చినవాళ్ళకు మరియు ఇక్కడే ఉన్నవాళ్ళకు అందరికి సరైన న్యాయం జరుగుతుంది.
ఇట్లు
మీ తోటి కార్యదర్శి ‪@GSWSMedia‬

19 - 0

SS MEDIA
Posted 3 weeks ago

*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ మిత్రులకు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం (13/2020) తరుపున నమస్కారములు....*


గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ హేతుబద్ధీకరణలో భాగంగా 17.02.2025( సోమవారం) నాడు వివిధ ఉద్యోగ సంఘాలతో గ్రామ వార్డు సచివాలయ శాఖ వారు నిర్వహించు సమావేశానికి మన సంఘానికి ఆహ్వానం అందినది. ఈ సమావేశం లో మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను రాష్ట్ర స్థాయిలో మేము ఇప్పటివరకు బలంగా వినిపించాము మరియు ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేశాను/చేస్తున్నాము. మీరు కూడా మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు అందించాలనుకుంటే మాకు నేరుగా తెలుపగలరు.

అందరికి ధన్యవాదములు

*ఇట్లు*
*విప్పర్తి నిఖిల్ కృష్ణ* మరియు
*రాష్ట్ర కమిటి*
*GWSEA-AP,13/2020)

9 - 17

SS MEDIA
Posted 4 weeks ago

*ఇక మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు చెల్లవు. నామినేషన్ ఒకే వ్యక్తి వేసిన నోటా మీద ఎన్నికలు జరపవలసిందే - సుప్రీం కోర్టు*

14 - 0

SS MEDIA
Posted 4 weeks ago

*బడ్జెట్ 2025 ప్రకారం 12 లక్షల లోపు పన్ను లేదని చెప్తూ ఈ స్లాబులు ఏంటి? అని అడుగుతున్నారు.*

సమాధానం: *కొత్త పన్ను విధానంలో 87A సెక్షన్ ప్రకారం టాక్స్ రిబేట్ ను 25000 నుండి 60000 వరకు పెంచారు...  దీని ప్రకారం 12 లక్షల taxable income లోపల ఉన్న వారికి rebate వర్తిస్తుంది.*

*కొత్త టాక్స్ FY 2025-26 లో ఉద్యోగుల పన్ను ఏవిధముగా  లెక్కించుకోవాలి. సేవింగ్స్, CPS, HRA, Loans ల మినహాయింపు ఉంటుందా?*
సమాధానం:
*12.75 లక్షల వరకు మినహాయింపు అంటే*

కొత్త Tax Regime లో
HRA
GPF
CPS
Life insurance
Health insurance
Housing loan Principal & Interest
LTC
Donations
PT ... etc
*మినహాయింపులు ఉండవు.*

*మీ  12 నెలల గ్రాస్ సాలరీ నుండి*
*కేవలం 75000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే తీసేసి వచ్చే అమౌంట్ 12 లక్షల లోపు ఉంటే మాత్రమే మీరు టాక్స్ నుండి మినహాయింపు పొందుతారు.*

Example: 1
------------------
Salary : 12,75,000
Standard
Deduction:     75,000
---------------------------------
Taxable.   : 12,00,000
   TAX :👇
0-4L                    : NIL
4-8L (@5).         : 20,000
8-12L(@10).      : 40,000
  -------------------------------------
  Total tax.           : 60,000
  Tax Rebate.       : 60,000
   -------------------------------------
Tax to be paid.   : NIL
   ------------------------------------
  Example :2
  ------------------
Salary        : 13,75,000
Standard
Deduction:           75,000
  --------------------------------------
  Taxable.         : 13,00,000
   TAX👇
   -----------
0-4 L.                  : NIL
4-8L(@5).          : 20,000
8-12L(@10).      :40,000
12-13L(@15).    : 15,000
   ------------------------------------
    Total tax.        : 75,000
  --------------------------------------
   Tax to be paid: 75,000
Note: Tax rebate not applicable ‪@GSWSMedia‬

3 - 0

SS MEDIA
Posted 1 month ago

కోటి ఆశలను మోసుకొచ్చే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.

సవాళ్ళను ఎదుర్కొని సరికొత్త విజయాలను సాధిద్ధాం...

నా మిత్ర,సన్నిహిత, శ్రేయోభిలాషులకు మీ కుటుంబసభ్యులకు..
ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు 🌷

మీ ‪@GSWSMedia‬

2 - 0

SS MEDIA
Posted 1 month ago

LIST OF HOLIDAYS JANUARY 2025

As per G.O RT No.2115 dated 06-12-2024 of Govt of AP.



1️⃣ 05-01-2025 - ఆదివారం

2️⃣ 11-01-2025-రెండవ శనివారం

3️⃣ 12-01-2025- ఆదివారం

4️⃣ 13-01-2025- భోగి

5️⃣ 14-01-2025-మకర సంక్రాంతి

6️⃣ 15-01-2025 - కనుమ

7️⃣ 19-01-2025- ఆదివారం

8️⃣ 26-01-2025- రిపబ్లిక్ డే(ఆదివారం)

✅Optional Holidays

1️⃣ 01-01-2025 - New Year

2️⃣ 13-01-2025- Birthday of Hazrath Ali(R.A)

3️⃣ 27-01-2025- SHAB -E -MER


TOTAL: 31

No. of Holidays: 08

Working Days: 23

1 - 0

SS MEDIA
Posted 1 month ago

‪@GSWSMedia‬

6 - 0

SS MEDIA
Posted 6 months ago

అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ప్రీమియం లేకుండా రూ.కోటి ఇన్సూరెన్స్‌..

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఆర్థిక సహాయం అందజేస్తారు.

అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు.

ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబానికి రూ. 1 కోటి, పాక్షిక అంగవైకల్యానికి రూ.80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‪@GSWSMedia‬

21 - 1

SS MEDIA
Posted 6 months ago

మిత్రులారా!

ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీరు విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ.....

మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు..💐💐

దొడ్డ చెన్నా రెడ్డి
రాష్ట్ర ఉప అధ్యక్షలు
అంధ్రప్రదేశ్ గ్రామ వార్డు ఎంప్లాయిస్ అసోసియేషన్ ​‪@GSWSMedia‬

10 - 1