Hi Everyone,
Svadhyaya Telugu is all about the glory and the sweetness of Teulgu. This channel is for all the age groups, loaded with lot of fun and learning Videos. You can watch and enjoy funny and informative content in our channel. There are many Riddles, Quizs, Pdhyas and many more.
We believe that Learning has no age limit. “Learning Never Ends”. Come.. Let's connect together In this journey of "Svadhyaya Telugu".
అందరికీ నమస్కారం,
తెలుగు యొక్క వైభవం మరియు మాధుర్యం గురించి అన్ని వయసుల వారికి తెలపటానికి ఒక ప్రయత్మయే స్వధ్యయ తెలుగు. అనేక పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు, క్విజ్లు మరియూ పద్యాలు ఉన్నాయి.
నేర్చుకోవడానికి వయస్సు పరిమితి లేదని మేము నమ్ముతున్నాము. రండి .. "స్వధ్యయ తెలుగు" యొక్క ఈ ప్రయాణంలో కలిసి నడుద్దాం.