హై కుటుంబ సభ్యులకు నా నమ్మస్కరము. ఈ ఛానల్
నా పాప పుట్టిన రోజు నుంచి ప్రారంభించను. ప్రెసెంట్
జనరేషన్ ఆర్ధిక ఇబ్బందులు వల్ల పిల్లలకూ దూరమవుతున్నారు. కాబట్టి చిన్నపిల్లల kosam అని ఛానల్ స్టార్ట్ చేసాను.మీ సపోర్ట్ చేయక పోయినా పర్వలేదు.కానీ పిల్లలకూ దూరం కాకండి. ధన్యవాదాలు,,🙏🙏🙏