Welcome to Dr. Ramachandra's Official YouTube Channel, overseen by Siddhardha Yoga Vidyalayam in Nelakondapalli, Khammam District, Telangana. This channel is dedicated to providing guidance and tips for those interested in discovering various natural health management methods. Please note that the content is not a substitute for professional medical advice, diagnosis, or treatment from a qualified healthcare provider.
ఈ చానల్, నేలకొండపల్లి-ఖమ్మంజిల్లా స్థానికులైన డా.రామచంద్ర, డా.పద్మ, డా.నవీన్ సిద్ధార్థ్ గార్లకు సంబంధించినది. ఈ చానల్ లో ఉన్న సమాచారం అంతా కేవలం మానవ శరీరం గురించిన అవగాహన, మరియు ఆరోగ్య సలహాలు అందించడం మత్రమే. అంతే కానీ వైద్యుని యొక్క సంప్రదింపులకు, రోగ నిర్ధారణకు, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా పరిష్కారాన్ని అందించే ఉద్దేశంతో తయారుచేసినవి కావు.