#Lovely parrots om parrots
#spiritual knowledge
#meditation commentaries
#spiritual events
ఈ ఛానల్ యొక్క ఉద్దేశ్యము మెడిటేషన్ కమెంట్రీస్ ద్వారా అందరూ మంచిగా యోగాభ్యాసం చేసి బాబా కి సమీపంలో వెళ్లాలి, మంచిగా అనుభూతి చేసుకోవాలి అని.
మీ అందరి ద్వారా ఆశీర్వాదాలు పొందాలి.
ప్యారెట్స్ యొక్క వీడియోస్ ద్వారా అందరూ ఆనందాన్ని పొందాలి . ఈ ప్యారెట్స్ యొక్క వీడియోస్ ద్వారా కూడాను కొత్త వాళ్లు కూడా పరమాత్మని తెలుసుకొని పరమాత్మ కి సమీపంలో రావాలి అని.