in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
hi👋 friends
welcome to my youtube channel 👉HarshiVlogss👈
నా పేరు సమత నేను డిగ్రీ వరకు చదివాను. నేను పుట్టింది పెరిగింది అంతా పల్లెటూర్లోనే! నా చిన్నతనంలో అంటే అప్పుడు నా వయసు ఏడేళ్లు! అప్పుడు మా అమ్మ చనిపోయింది. అప్పుడు నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను.
మా అమ్మమ్మ దగ్గర పెరగడం వలన ముగ్గులు వేయడం, వంటలు చేయడం, జడలు వేయడం అలాంటివి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను.
కొన్ని హెల్త్ టిప్స్ లాంటివి కూడా మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను.
అవి ఈ Channel ద్వారా మీతో పంచుకుందామని అనుకుంటున్నాను.
Subscriber చేసుకొని Support చేస్తారని ఆశిస్తున్నాను.
My Heartly thanks to each and every Subscriber
Supported me on this platform...👍
Respectable comments...
Likes and shares...
Keep on Supporting😃
ThanQ 🙏for visiting my channel
Everyone Always keep smile 😁 in any time 💘