ప్రతిభ మ్యూజిక్ ఛానల్ కి స్వాగతం.
మరుగున పడుతున్న జానపథా పాటలని, అక్క, చెల్లెల్లు, ఆడపడుచులు పాడుకునే పల్లె పాటలను మీ ముందుకు తీసుకవచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
కనుమరుగైపోతున్న జానపథా కళాకారులను, పాటలను, తెలుగు ప్రజల ముందుకు తీసుకరావడమే ప్రతిభ మ్యూజిక్ ఛానల్
చిరు ప్రయత్నం.
ప్రతిభ గల ప్రతి కళాకారులకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికీ మా ఛానల్ లో అవకాశం ఇస్తాము.
Email : prathibhamusicstudio@gmail.com
Only WhatsUp Messages please . +919550195266