మన TG ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను ఎంతగానో ఆదరించి ప్రతిక్షణం నాకు తోడుగా ఉన్నారు. మీరందరూ నేను ముందుకు సాగడానికి ఎంతగానో ప్రోత్సహించడం వలన ఈరోజు 100K family members పొందగలిగాను❣️. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటు, మరొకసారి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను🙏🥰❣️