Agriculture support Group:- 7989836422
I will give Every day tomato 🍅 Live updates on mullakalacheruvu
రైతు సోదరులకు నమస్కారాలు,
నా పేరు ఆర్.వ్యాస్ కుమార్ రెడ్డి.
నేను ఒక చదువుకున(గ్రాడ్యుయేట్) రైతుని,
నేను టమోటా పంటలు వేస్తుంటాను,
ఈ పంటకు సంబంధించిన వీడియోలు
నా ఛానల్ లో అప్లోడ్ చేస్తాను.
నా ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి
హృదయపూర్వక ధన్యవాదాలు.
మన ఛానల్ పేరు Graduate farmer
యూట్యూబ్ ఛానల్.
ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్ప్రైబ్ చేసుకోండి థాంక్యూ.