Channel Avatar

VOICE OF SAINTS తెలుగు @UC_02eFN5d22KrARX6Htr42A@youtube.com

36K subscribers - no pronouns :c

Welcome To VOICE Of SAINTS. An ultimate channel to know in d


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

VOICE OF SAINTS తెలుగు
Posted 8 hours ago

168 - 5

VOICE OF SAINTS తెలుగు
Posted 1 day ago

April 20 , ⚰️🪦మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను✝️✝️
( అపోస్తుల కార్యములు 2:24 )

💐💐 ‪@VoiceofSaintsTelugu‬ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు 💐💐

134 - 3

VOICE OF SAINTS తెలుగు
Posted 3 days ago

April 18 , Good Friday ✝️

✝️✝️క్రీస్తు ప్రభువు సిలువపై పలికిన ఏడు మాటలు✝️

1. "తండ్రి వీరు చేయునదేమోన వీరు ఎరుగరు. వీరిన
క్షమింపుము" ( లూకా 23:34 )

2. "నేడే నీవు నాతో కూడా పరలోకములో
ప్రవేశించెదవు" (లూకా 23 :43)

3. యేసు తన తల్లితో " స్త్రీ ఇదిగో నీ కుమారుడు "
అనేను. తన శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను"
( యోహాను 19: 26- 27 )

4. "నా దేవా , నా దేవా, నన్ను ఎలా చేయి విడిచితివి"
( మార్కు 15 : 34 )

5. "నాకు దాహమగుచున్నది " ( యోహాను 19 28 )

6. "సమాప్తమైనది " ( యోహాను 19 : 30 )

7. "తండ్రి , నా ఆత్మను నీ చేతికి అప్పగించు చున్నాను"
( లూకా 23 : 46 )


😭 నా పాపాలకు గాను నన్ను క్షమించండి దేవా 😭

✝️ మీ సిలువ మరణము ద్వారా ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు థాంక్యూ జీసస్ 🙏🙏

659 - 4

VOICE OF SAINTS తెలుగు
Posted 4 days ago

April 17 , " పవిత్ర గురువారం "

"'మెల్కీ సెదెకు యాజక క్రమమున, నీవు సర్వదా యాజకుడవై యుందువు "
( హెబ్రీయులకు రాసిన లేఖ 5:6 )
కతోలిక శ్రీ సభకు చెందిన గురువులు వారి జీవితాలను త్యాగం చేసి , యాజకుడుగా అభిషేకం పొంది, దివ్య బలిపూజ ద్వారా మన అందరిని దేవునిలో ఐక్య పరుస్తున్నారు.. నిస్వార్ధంగా దేవునికి, ప్రజలకు సేవ చేస్తున్నందుకు గాను దేవుడు వారిని నిండుగా ఆయురారోగ్యాలతో దీవించాలని, ఈరోజు మనందరము మన విచారణ గురువులు మరియు మనకి తెలిసిన ప్రతి ఒక్క గురువు కొరకు, మరియు కతోలిక శ్రీ సభలో ఉన్న ప్రతి ఒక్క గురువు కొరకు ప్రార్థన చేద్దాం 🙏🙏

332 - 5