హాయ్ అండి Sudha'scooking ఛానల్ కి వెల్కమ్ నా పేరు సుధా మా ఆయన పేరు సాయి మా జీవితంలో జరిగే సన్నివేశాలను అలాని మా సంతోషాలను బాధలను మీతో పాటు పంచుకుంటాము ఈ ఛానల్ లో మంచి మంచి వంటలు చేస్తాము డైలీ vlogs చేస్తాం మాకు ఇద్దరు అబ్బాయిలుఅండి మేము మా ఫ్యామిలీ వల్ల అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాము అవి కూడా vlogs లా పెడుతూ ఉంటాము మీరందరూ ఇప్పటివరకు చాలామంది ఆదరించండి ఇక మీద కొత్త వాళ్లు ఎవరైనా ఉంటే మీరు మా వీడియోలు చూసి నచ్చితేనే సబ్స్క్రయిబ్ చేయండి అలాగే మన చానల్లో vlogs,cookings,life stayl ఇలాంటి మరెన్నో చేస్తాము మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాము ధన్యవాదములు 🙏🙏🙏. Thank you so much.