in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
వక్ఫ్ చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలకు.. లేఖల ద్వారా & ఈమెయిల్ ద్వారా.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వ్యతిరేకత తెలపమని.. ఊరూవాడా, గల్లీమొహల్లా తిరుగుతూ ప్రచారం చేస్తోన్న సముదాయం..
ఆ వక్ఫ్ చట్టం వల్ల.. భూములు, ఇళ్లు, గుళ్లు, బళ్లు, అంగళ్లు మాత్రమే గాక.. ఊళ్ళకు ఊళ్ళే కోల్పోతున్న హిందువులు మాత్రం.. ఏమాత్రం స్పందించకుండా మొద్ధునిద్రలోనే ఉన్నారు.
ఇప్పటివరకు జేపీసీకి ఒచ్చిన లేఖలు & ఈమెయిళ్లలో 99%.. సవరణలను వ్యతిరేకస్తూ ఒచ్చాయని తెలుస్తోంది. అంటే.. హిందువుల ఆస్తులు కబ్జా చేయడానికి ఆ సముదాయం ఎంత పట్టుదలగా ఉందో తెలుస్తోంది.
కానీ.. దురదృష్టకరంగా.. వక్ఫ్ చట్టం కారణంగా.. తరతరాలుగా ఒస్తున్న ఆస్తిని కోల్పోతున్న హిందువుల్లో మాత్రం చలనం లేదు. సవరణలకు మద్దతుగా కేవలం 1% లేఖలు లేదా ఈమెయిల్స్ మాత్రమే ఒచ్చాయి.
జేపీసీకి ఈమెయిల్ ఎలా పంపాలో, ఈమెయిల్ లో ఏం రాయాలో వివరిస్తూకింద పోస్ట్ పెట్టడం జరిగింది. ఆస్తులు కోల్పోకూడదనుకునే హిందువులు.. సవరణలను సమర్థిస్తూ లేఖలు లేదా ఈమెయిల్స్ పంపొచ్చు. గడువు కొద్ది రోజులే ఉంది.
జాతీయవాద మితృలారా..!
==================
నమో ప్రభుత్వం ప్రతిపాదించిన "వక్ఫ్‌బోర్డ్ అమెండ్‌మెంట్ బిల్ 2024" జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వివేదించబడిందని మనకు తెలుసు. ఎప్పుడు ఆ JPC ఈ బిల్‌పై ప్రజల అభిప్రాయం కోరుతూ ప్రకటన ఇచ్చింది. ప్రజలంతా వారి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక ఈమెయిల్ ఐడీ ( *jpcwaqf-lss@sansad.nic.in* ) కూడా ఇచ్చింది.
ఇప్పుడు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే.. తక్షణమే మీ ఈమెయిల్ ఐడీ నుంచి పైన ఇచ్చిన JPC ఈమెయిల్ ఐడీకి.. "*Just Scrap the entire Wakf Act*" అంటూ ఈమెయిల్ పంపండి.
మీ ఈమెయిల్ సబ్జెక్ట్‌లోనూ, లోపల మేటర్ రాసే బాడీలోనూ పై వాక్యాన్నే రాయండి.
ధన్యవాదాలు..
నోట్:
1. దయచేసి ఈ పోస్ట్ భారతీయులందరికీ, ముఖ్యంగా హిందువులందరికీ చేరేలా షేర్ చేయండి.
2. మీ ఐడీ నుంచే కాకుండా, మీ కుటుంబ సభ్యుల ఈమెయిల్ ఐడీల నుంచి కూడా పంపండి.
3. వక్ఫ్‌బోర్డ్ యాక్ట్‌ను ఉన్నదున్నట్లుగానే ఉంచి.. మరిన్ని అధికారాలు కల్పించి, కోర్టుల జోక్యం లేకుండా చూసేలా ఆ చట్టానికి మరింత పదును పెట్టమంటూ.. ఇప్పటికే కోట్లాది మరకలు ఈమెయిల్స్ పంపారు.
4. మనం కూడా ఒక ఉద్యమం వలే ఈమెయిల్స్ ద్వారా మన అభిప్రాయం తెలియజేద్దాం.
5. ఫేస్‌బుక్‌లోనే కాకుండా, దయచేసి ఈ పోస్టును కాపీ చేసి మీ అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి.
6. ఫత్వా బుక్కోడు ఈ పోస్టును డిలీట్ చేసే ప్రమాదం ఉన్నందున వీలైనంత ఎక్కువమందికి త్వరగా షేర్ చేయండి.కావాలా?
7. ఈమెయిల్ పంపిన జాతీయవాదులు, పంపినట్లు కామెంట్స్‌లో తెలీయజేయండి. మరింత మందికి ప్రేరణ ఇవ్వండి.కావాలా?
#wakfactamendmentbill #wakfact #wakf #WakfBoard #JPC #indianparliament #LokSabha #act #bill #amendment #Email
0 - 2