Devotion AND villages ARE ONE OF THE PART OUR LIFE. WE LEARN MORE FROM THEM EVERY DAY. ITS USE FOR BETTER LIFE STYLE👍
గ్రామాలతో మన అందరి జీవితాలకు విడదీయరాని బంధం ఉంది. మనం తినే ఆహారం... తాగే పాలు... ఇలా ఎన్నో అక్కడి నుంచి వస్తాయి.... మేలుచ్చేస్తాయి... అందుకే పల్లెల సంస్కృతి... మన మూలాలు ఎప్పటికి మరువకూడదు.
మన ఆచారాలు... పూజలు మరింతగా వృద్ధి చెందుతున్నాయంటే అక్కడి సంస్కృతే కారణం.. ఆ భక్తి భావం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది... ప్రశాంత జీవన మార్గన్ని చూపిస్తుంది...
మన ఛానల్ లక్ష్యం కూడా అదే. 👍