in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
రాత్రి భోజనం చేయకపోతే...
బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. నైట్ భోజనం చేయకపోతే మధ్య రాత్రి ఆకలివేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మరుసటి రోజంతా నీరసంగా ఉంటుంది. బద్దకం, చికాకు పెరుగుతుంది. ఉదయం లేవగానే బాగా ఆకలేసి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి తప్పకుండా భోజనం చేయాలి. అయితే రోస్టెడ్తో పాటు ఫాస్ట్ఫుడ్ వంటివి తినకూడదు.
5 - 0
Hello friends, welcome to my channel Tanneru Raju.
E channel lo nenu meeku diiferent topics share chestuntanu....
latest movies, mobile tricks, app installations, muggulu, vantalu, latest news, bike rides, ila oka topic ani kakunda different topics anni cover chestanu .......
.
so meeru na channel ni subscribe chesukoni, bell icon click cheyyandi ... appudu meeru na videos emi miss avvaru.
.
mana telugu vallaki anni topics meeda oka idea teesukaravadanike e channel ni create chesanu.....