No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
"అ-ఱ" అనేది తెలుగంటే ఇష్టం, తెలుగు మీద అభిమానం ఉన్న కొందరం మొదలుపెట్టిన సంగీత-సాహిత్య సమాహారం, ఇంగ్లీషు లో చెప్పాలంటే Band. తెలుగు సాహిత్యం-సంగీతం అంటే సినిమా పాట మాత్రమే కాదని, ఇంకా చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నమ్మి, వాటిని అందరికీ అందించాలన్న తపనతో; ఆ దిశగా మేము నడుస్తూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ, మీకు తెలియజేస్తూ సాగిపొవాలన్నది మా ఉద్దేశ్యం. టూకీగా చెప్పాలంటే తెలుగు సంగీత-సాహిత్య సాగరంలో కలవాలని ఆరాటపడుతున్న ఓ పిల్ల కాలువ!
మా ఈ ప్రయత్నానికి - ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ, ఇదే మా నమస్కారం.
Support us on: goodclap.com/dixithreddypanyala