తారాణి ఆధ్యాత్మిక ప్రేక్షకులకు అందరికి నమస్కారం నేను ఈ ఛానల్ ని సనాతన ధర్మం కోసం ప్రారంభించాను, ఇతిహాస గాధలు ఆధ్యాత్మిక విశేషాలు ను గురువులచే ఆమోదించబడిన గ్రంధాలను చదివి చెప్తున్నాను సనాతన ధర్మం లో గొప్పదనం భావితరాలకు తెలియజేయడానికి నేను నావంతు కృషి చేస్తున్నాను... దానికి మీరంతా నాకు మద్దతు ను ఇవ్వండి ధన్యవాదాలు
Greetings to all the spiritual viewers of Tarani, I started this channel for Sanatana Dharma, I recite epic stories, spiritual features and scriptures approved by the Gurus. I am doing my best to inform the future generations about the greatness of Sanatana Dharma... Please support me for that, thank you.