అందరికీ నమస్కారం,మన చుట్టూ నలుగురు, మంచి చెప్పేవాళ్ళు, లేకపోవడం కూడా పేదరికమే,మనకు మంచి,చెడు,చెప్పేవారు లేకపోతే,ఎంత భాద కలుగుతుందో,తెలుసు కదా, మీ అందరూ కూడా ,ఏదో ఒక చిన్న సమస్యలతో , బాధపడుతుoటారు, ఒక చిన్న మాట కూడా , మనలో ఎంతో మార్పును తీసుకొస్తుంది, అందుకే మంచిమాటలు అనే నేపథ్యం తీసుకుని మీముందుకువచ్చాను,ఈమంచిమాటల్లో ,ఏదైనామీకు, చేరువవుతుందని, ఆసిస్థున్నాను.plzlike,share,subscribe friends.