Cooking/Kitchen/life styles/Beauty tips/health tips/Hair Growth Tips/unboxing Reviews
హాయ్ అండి!!! అందరికీ నమస్తే!!!
వెల్కమ్ టు "A Star Ishu"
నా పేరు ఐసు(Ishu)
నేను నవంబర్ 2021 చానల్ ని స్టార్ట్ చేశాను...
నా చానల్ ద్వారా ఈజీగా సింపుల్ గా చేసుకునే రెసిపీస్ తో పాటు నా లైఫ్ స్టైల్ అలాగే కొన్ని బ్యూటీ టిప్స్ అలాగే హెల్త్ టిప్స్ అలాగే అండ్ బాక్సింగ్ రివ్యూ (unboxing review) వీడియోస్వంటివి మీతో షేర్ చేసుకుంటున్నాను...
నా వంటలు అన్నీ కూడా అండ్ అలాగే నా ఛానల్ లో వచ్చే అన్ని వీడియోస్ కూడా
నా సొంత ఆలోచనల మేరకు చేస్తున్నవి...
బ్యాచ్లర్ కు అండ్ అలాగే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి అన్ని రకాల వంటలను సింపుల్గా చూపించడమే మన ఛానల్ ఉద్దేశం...
ఇప్పటివరకు చానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి...
I hope you all like my recipes...
థాంక్యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ...🙏😍😍😍❤😍😍
_A Star Ishu.
"అన్నం పరబ్రహ్మ స్వరూపం" 🙏
Please Don't Waste Food😊🙏