in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
మేళ్లచెరువు స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దర్శనం
ఓం నమః శివాయ!
శివ స్తోత్రం చాలా శక్తివంతమైనది.
* శివ పంచాక్షరి స్తోత్రం: "నమః శివాయ" అనే ఐదు అక్షరాల మంత్రం శివునికి అత్యంత ముఖ్యమైనది.
* లింగాష్టకం: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే స్తుతించబడిన శివలింగాన్ని కీర్తిస్తూ చేసే స్తోత్రం.
* శివాష్టకం: శివుని అష్టోత్తర శతనామాలను కీర్తిస్తూ చేసే స్తోత్రం.
* బిల్వాష్టకం: శివునికి బిల్వ పత్రాలను సమర్పిస్తూ చేసే స్తోత్రం.
* వేదసార శివ స్తోత్రం: శివుని కరుణ, శక్తిని వేడుకుంటూ చేసే స్తోత్రం.
ఈ స్తోత్రాలతో పాటు, మీరు శివునికి సంబంధించిన అనేక ఇతర స్తోత్రాలు, పాటలు వినవచ్చు. శివుని ఆరాధన అత్యంత భక్తితో, శ్రద్ధతో చేయాలి.
26 - 0
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే||
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||
మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర|
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే||
గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం||
సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః|
ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః||
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము.
వినాయకుడు ఆయుధం: దంతం, అంకుశం, పాశం
వాహనం:ఎలుక
9 - 0
కొప్పాల శ్రీ గవిసిద్దేశ్వర మఠం, అన్న-అక్షర-అరివెంబ త్రివిధ దాసోహ, శ్రీ శ్రీ శ్రీ అభినవ గవిసిద్దేశ్వర మహా స్వామీజీ ఆధ్వర్యంలో దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన శ్రీ గవిసిద్దేశ్వర తాతయ్య జాత్రా మహోత్సవం.🙏🙏
8 - 0