హాయ్ అండి నమస్తే 🙏
నా పేరు శ్రీలక్ష్మి 😊, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం 💚 మన పల్లె సంప్రదాయాలు అంటే చెప్పలేనంత అభిమానం నాలుగడుగులు వెనక్కి వేసి అయిన సరే పాత పద్ధతులు పాటించడానికి ప్రయత్నిస్తాను, నాకు ఒక చిన్న గార్డెన్🌱 ఉంది ఆ గార్డెన్లో నేను ప్రతిరోజు చేసే పనులను, మొక్కల పెంపకం , మొక్కల కోసం కొన్ని చిట్కాలు,అలాగే మన తోటలో పండిన కూరగాయలతో వంటలను మన చానల్లో వీడియోలు గా పెడుతున్నాను.మా ఊరు జాండ్రపేట ,చీరాల, ఆంధ్ర ప్రదేశ్ .......
All about garden ! ... Organic cooking, old recipes,nursery garden volgs,indoor plants ,rare variety fruit plants, kitchen garden,garden works, landscaping , border plants,and plants propagation .......
4-10-2024 25k subscribers 🥳