Jesus is my only saviour
దేవుని యొక్క వాక్యము ప్రతి ఒకరి దగ్గరికి చేరాలని ఆశతో ఈ యొక్క చానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు దేవుడు ప్రేమను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను దేవుని యొక్క మాటలు వాక్యం ఆదరణ ఎవరికైతే అవసరమో వారి వద్దకు చేరుతుందని ఆశిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి అర్పిస్తున్నాను🙏