Hii friends this is my "Br technical skills"Chanel,నాకు తెలిసిన ఎలక్ట్రికల్ మరియు ఇతర వీడియోలు తెలుగులో మీకు అందించగలలు,ఈ వీడియోలు మన తెలుగులో youtubeలో చాలా తక్కువగా ఉన్నందున నేను మీకు అందిస్తున్నాను,మరియు intresting topics చెప్పగలను, subscribe చేసి ఇంక నాకు ఎనర్జీని అందిచినట్టు ఐతే మంచి వీడియోలు చేయగలను,comment ద్వారా నాకు మీ సందేశాన్ని అందించండి