ప్రియమైన సహోదరి సహోదరులందరికి ప్రభువు నామంలో వందనాలు 🙏🙏
మనమందరం ఆధ్యాత్మికంగా బలపడాలి అనే ఉద్దేశ్యంతో jesus christ telugu songs అనే youtube channel రూపంలో మీ ముందుకు రావడం జరిగింది.
ఈ channel ద్వారా మీరు వినే ప్రతి పాటలు మిమ్ములను దేవునికి అత్యంత దగ్గరగా చేస్తుంది అని ప్రభువు నామములో విశ్వసిస్తున్నాము.
ఏ వ్యక్తిగత స్వార్థం లేకుండా కేవలం దేవునికి మహిమపరచలానే ఏకైక ఉద్దేశ్యంతో నడుపబడుతున్న ఈ చిన్న పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్ధనలలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ప్రతి మనిషిని దేవుని వైపు మళ్ళించే ఈ మన దేవుని పాటలు కొరకు ఎల్లపుడు మన ఛానల్ను వీక్షించగలరు.
అలాగే మన ఛానల్ ను అందరూ తప్పకుండా subscribe చేసుకోండి.
అనేకులకు ఈ వీడియోలను share చేసి వారు కూడా ఆధ్యాత్మికంగా బలపడేలాగున సహాయం చేయండి.
God bless you all.