This is our S Music Youtube Channle
హాయ్ అందరికీ నమస్కారం
ఇది మన ఎస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్.
ఈ ఎస్ మ్యూజిక్ ఛానల్లో కొత్త రకమైన మ్యూజిక్ తో కూడుకున్న పాటలు మరియు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ తో ఉన్న పాటలు అంతేకాకుండా ఫోక్ సాంగ్స్ కూడా మన ఎస్ మ్యూజిక్ ఛానల్లో ఉంటాయి.
ఇంకో ముఖ్యమైన విషయం మన ఎస్ మ్యూజిక్ ఛానల్లో ఎవరైనా కూడా మంచి ట్యాలెంట్ ఉండి పాటలు రాయడం, పాడడం, కొరియోగ్రఫీ చేయడం ఇలా ట్యాలెంట్ ఉన్న కొత్త కొత్త కళాకారులకు ప్రోత్సాహాన్నిస్తూ మన ఎస్ మ్యూజిక్ ఛానల్లో వారిని పరిచయం చేయడం జరుగుతుంది. ఇలాంటి కొత్త కళాకారుల కోసం మన ఎస్ మ్యూజిక్ ఛానల్ ముందుంటుంది.
ఎస్ మ్యూజిక్ ఛానల్ ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, షేర్ చేస్తారని కింద మీ అమూల్యమైన కామెంట్ తప్పకుండా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు.
మీ ఎస్ మ్యూజిక్ ఛానల్.