Teaching Education విద్యార్థులందరూ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని , ఉన్నత స్థాయికి ఎదగాలని, పాఠ్యాంశంలోని విషయాన్ని సులభమైన పద్ధతిలో నేర్చుకునే విధంగా బోధించడం జరుగుతుంది, కాబట్టి అందరూ ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకుని, ఈ ఛానల్ని ఆదరించాలని కోరుతూ...... మీ సంతోష్ సొన్నతి M.A Telugu in H.C.U , T.P.T (Telugu pandit training)